ఢిల్లీ జట్టులో ముస్తాఫిజుర్
ABN , Publish Date - May 15 , 2025 | 05:03 AM
ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ మెక్‌గర్క్ స్థానంలో బంగ్లాదేశ్ ఎడమచేతి వాటం పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఢిల్లీ జట్టు తీసుకుంది....
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ మెక్‌గర్క్ స్థానంలో బంగ్లాదేశ్ ఎడమచేతి వాటం పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఢిల్లీ జట్టు తీసుకుంది. స్వదేశానికి వెళ్లిపోయిన మెక్‌గర్క్ తిరిగి రాకపోవడంతో అతడి స్థానంలో ముస్తాఫిజుర్‌ను తీసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించింది. ఇక..స్వదేశం వెళ్లిపోయిన క్వింటన్ డికాక్ కోల్‌కతా జట్టులో తిరిగి చేరనున్నాడు.
ఇవి కూడా చదవండి
Bhargavastra: ఆకాశంలో శత్రు డ్రోన్‌లను నాశనం చేసే స్వదేశీ 'భార్గవస్త్ర' పరీక్ష సక్సెస్
Penny Stock: ఈ స్టాక్‌పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి