Deepti Sets New World Record Wins: దీప్తి ఖాతాలో రెండో స్వర్ణం
ABN , Publish Date - Oct 15 , 2025 | 02:59 AM
వర్టెస్ పారా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి జీవాంజి దీప్తి రెండో స్వర్ణం సాధించింది....
పర్వతగిరి (వరంగల్-ఆంధ్రజ్యోతి): వర్టెస్ పారా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి జీవాంజి దీప్తి రెండో స్వర్ణం సాధించింది. మంగళవారం జరిగిన 200 మీటర్ల పరుగులో దీప్తి 24.62 సెకన్లలో సరికొత్త ప్రపంచ రికార్డు టైమింగ్‌తో రేసును పూర్తి పసిడి పతకం కొల్లగొట్టింది. ఇదే పోటీల్లో దీప్తి 400 మీటర్ల పరుగులోను స్వర్ణం సాధించడం తెలిసిందే. వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం, కల్లెడ గ్రామం దీప్తి స్వసల్థం.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News