Dabang Delhi Seal: దబాంగ్ నాలుగో గెలుపు
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:12 AM
ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. మంగళవారం జరిగిన పోరులో...
ప్రొ కబడ్డీలో వారియర్స్ చిత్తు
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. మంగళవారం జరిగిన పోరులో దబాంగ్ జట్టు 45-34తో బెంగాల్ వారియర్స్‌ను కంగుతినిపించింది. అనంతరం గుజరాత్ జెయింట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి స్కోర్లు 30-30తో సమమయ్యాయి. దీంతో టైబ్రేకర్‌లో గోల్డెన్ రెయిడ్ ద్వారా జైపూర్ 1-0తో గెలిచింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి