-
-
Home » Sports » Cricket News » India vs South Africa Womens World Cup 2025 final Match ball to ball updates DY Patil Stadium suri
-
India vs South Africa: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. బాల్ టు బాల్ అప్డేట్..
ABN , First Publish Date - Nov 02 , 2025 | 02:44 PM
ఇండియా, సౌతాఫ్రికా మహిళల ప్రపంచ వరల్డ్ కప్-2025 క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా మెుదలైంది. ఏడు సార్లు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సెమీ ఫైనల్ లో మట్టి కరిపించిన ఇండియా జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు వరల్డ్ కప్పును సొంతం చేసుకోలేదు. తాజా మ్యాచ్ తో వరల్డ్ కప్ ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అనే అని ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో పెరిగిపోయింది. ఈ మ్యాచ్ కు సంబంధించి బాల్ టు బాల్ అప్డేట్ కోసం ఇక్కడ చూడండి..
Live News & Update
-
Nov 02, 2025 23:17 IST
35 ఓవర్లకుదక్షిణాఫ్రికా స్కోరు 183/5
సెంచరీకి చేరువలో ఓపెనర్ లౌరా (85)
విజయానికి 90 బంతుల్లో 116 పరుగులు అవసరం
-
Nov 02, 2025 22:55 IST
ఐదో వికెట్ డౌన్
30 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 150/5
పోరాడుతున్న లౌరా (75 నాటౌట్)
విజయానికి 120 బంతుల్లో 149 పరుగులు అవసరం
-
Nov 02, 2025 22:33 IST
దక్షిణాఫ్రికా 4వ వికెట్ డౌన్
కాప్ (4) అవుట్
విజయానికి 27 ఓవర్లలో 175 పరుగులు అవసరం
షఫాలీకి రెండు వికెట్లు
-
Nov 02, 2025 22:23 IST
మూడో వికెట్ డౌన్
లూస్ (25) అవుట్
21 ఓవర్లకు దక్షిణాఫ్రికా 118/3
-
Nov 02, 2025 22:20 IST
20 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 114/2
లౌరా (60 నాటౌట్) హాఫ్ సెంచరీ
సునె లూస్ (24 నాటౌట్)
విజయానికి 30 ఓవర్లలో 184 పరుగులు అవసరం
-
Nov 02, 2025 22:08 IST
నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు
17 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 95/2
విజయానికి 33 ఓవర్లలో 204 పరుగులు అవసరం
-
Nov 02, 2025 21:48 IST
రెండో వికెట్ డౌన్
బాష్ డకౌట్
12 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 62/2
విజయానికి 38 ఓవర్లలో 237 పరుగులు అవసరం
-
Nov 02, 2025 21:38 IST
తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
10 ఓవర్లకు స్కోరు 52/1
బ్రిట్స్ (24) రనౌట్
విజయానికి 40 ఓవర్లలో 247 పరుగులు అవసరం
-
Nov 02, 2025 21:20 IST
5 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 22/0
విజయానికి 45 ఓవర్లలో 277 పరుగులు అవసరం
-
Nov 02, 2025 21:11 IST
మొదలైన బ్యాటింగ్
బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్
3 ఓవర్లకు స్కోరు 12/0
-
Nov 02, 2025 20:24 IST
దక్షిణాఫ్రికా టార్గెట్ 299
భారత్ 298/7
రాణించిన షఫాలీ (87)
దీప్తి శర్మ (58)
స్మృతి మంధాన (45)
రిచా ఘోష్ (34)
-
Nov 02, 2025 19:57 IST
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
అమన్ జోత్ కౌర్ (12) అవుట్
44 ఓవర్లలో టీమిండియా స్కోరు 253/5
నిలకడగా ఆడుతున్న దీప్తి శర్మ (43)
క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్
సిక్స్‌తో ఇన్నింగ్స్ ప్రారంభం
-
Nov 02, 2025 19:40 IST
టీమిండియా నాలుగో వికెట్ డౌన్
హర్మన్ ప్రీత్ (20) అవుట్
40 ఓవర్లకు టీమిండియా స్కోరు 229/4
క్రీజులో దీప్తి శర్మ (35)
అమన్ జోత్ కౌర్ (1)
-
Nov 02, 2025 19:22 IST
35 ఓవర్లు పూర్తి
టీమిండియా స్కోరు 200/3
క్రీజులో హర్మన్ ప్రీత్ (15)
దీప్తి శర్మ (19)
-
Nov 02, 2025 18:58 IST
మొదలు పెట్టిన కెప్టెన్
దూకుడు పెంచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్
కాప్ వేసిన 29 ఓవర్‌లో ఐదో బంతికి చక్కటి బౌండరీ బాదిన కౌర్
ఈ ఓవర్లో భారత్ సాధించిన పరుగులు 5
29 ఓవర్లకు భారత్ స్కోర్.. 171/2
-
Nov 02, 2025 18:58 IST
టీమిండాయాకు షాక్.. జెమీమా ఔట్
టీమిండియా మూడో వికెట్ డౌన్.
ఖాఖా బౌలింగ్(29.4 ఓవర్)లో ఔటైన జెమీమా(24).
సౌతాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్ట్‌కు క్యాచ్ ఇచ్చిన జెమీమా.
దీంతో 171 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.
-
Nov 02, 2025 18:48 IST
రెండో వికెట్ డౌన్.. షఫాలీ ఔట్..
దూకుడుగా ఆడుతున్న షఫాలీని ఔట్ చేసిన ఖాఖా
28వ ఓవర్‌లో లూస్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన షఫాలీ(87)
క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్
ప్రస్తుతం టీమిండియా స్కోరు.. 166/2
-
Nov 02, 2025 18:36 IST
టీమిండియాకు షాక్.. గాయపడ్డ షఫాలీ
గాయపడ్డ ఓపెనర్ షఫాలీ వర్మ
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షఫాలీ(70)
-
Nov 02, 2025 18:25 IST
దూకుడు పెంచిన జెమీమా
లూస్ వేసిన 21వ ఓవర్లో బౌండరీ బాదిన జెమీమా
ఈ ఓవర్లో భారత్ సాధించిన పరుగులు 8
క్రీజులో ఉన్న షఫాలీ(58), జెమీమా రోడ్రిగ్స్(9)
21వ ఓవర్లు టీమిండియా స్కోర్.. 122/1
-
Nov 02, 2025 18:25 IST
షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ
అదరగొడుతున్న ఓపెనర్ షఫాలీ వర్మ
ట్రయాన్ బౌలింగ్‌లో అర్ధ శతకం నమోదు చేసిన షఫాలీ
క్రీజులో ఉన్న షఫాలీ(50), జెమీమా(1)
18 ఓవర్లకు టీమిండియా స్కోర్.. 106/1
-
Nov 02, 2025 18:23 IST
తొలి వికెట్ డౌన్.. స్మృతి ఔట్
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
స్మృతి మంధాన(45)ను పెవిలియన్ పంపిన ట్రయాన్
వికెట్ కీపర్ సినాలో జాఫ్తాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన మంధాన
జస్ట్‌లో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న మంధాన
-
Nov 02, 2025 18:11 IST
ఆచితూచి ఆడుతున్న ప్లేయర్లు
నిలకడ ప్రదర్శిస్తున్న టీమిండియా ప్లేయర్లు
లూస్ వేసిన 17వ ఓవర్లో బౌండరీ బాదిన మంధాన
ఈ ఓవర్‌లో వచ్చిన పరుగులు 5
17 ఓవర్లకు భారత్ స్కోర్.. 97/0
-
Nov 02, 2025 18:02 IST
15 ఓవర్లు పూర్తి..
హాఫ్ సెంచరీకి చేరువలో షఫాలీ
అర్ధ శతకానికి చేరువలో షఫాలీ వర్మ
క్రీజులో ఉన్న షఫాలీ(45), స్మృతి(34)
డి క్లెర్క్ వేసిన 15వ ఓవర్లో 9 పరుగులు చేసిన భారత్
15 ఓవర్లు పూర్తి అయ్యే వరకు భారత్ స్కోర్.. 89/0
-
Nov 02, 2025 17:57 IST
ఒత్తిడి పెంచుతున్న బౌలర్లు
మూడు ఓవర్లుగా ఒక్క బౌండరీ కూడా బాదని టీమిండియా
13వ ఓవర్లో సాధించిన పరుగులు 5
28, 35 పరుగులతో క్రీజులో ఉన్న స్మృతి, షఫాలీ
13 ఓవర్లకు భారత్ స్కోరు 71/0
-
Nov 02, 2025 17:47 IST
నెమ్మదించిన స్కోర్ బోర్డు
నిలకడ ప్రదర్శిస్తున్న టీమిండియా బ్యాటర్లు
కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్న సౌతాఫ్రికా
పదకొండో ఓవర్లోనూ కేవలం ఒక్క పరుగే చేసిన ప్లేయర్లు
11 ఓవర్లకు టీమిండియా స్కోరు.. 65/0
-
Nov 02, 2025 17:46 IST
పది ఓవర్లకు స్కోరు 64/0
కట్టుదిట్టంగా బౌలింగ్ వేసిన మ్లాబా
పదో ఓవర్‌లో కేవలం ఒక్క పరుగే సాధించిన టీమిండియా
స్మృతి 27, షఫాలీ 29 పరుగులు చేసిన ప్లేయర్లు
పది ఓవర్లకు భారత్ స్కోరు 64/0
-
Nov 02, 2025 17:40 IST
స్మృతి ఆన్ ఫైర్..
బ్యాట్ ఝళిపిస్తున్న మంధాన
బౌండరీలు బాదేందుకు పోటీ పడుతున్న ఓపెనర్లు
మూడో బంతికి చక్కటి బౌండరీ బాదిన స్మృతి
ఈ ఓవర్లో భారత్ సాధించిన పరుగులు 7
ఎనిమిది ఓవర్లకు భారత స్కోర్ 58/0
-
Nov 02, 2025 17:31 IST
దంచికొడుతున్న స్మృతి..
షఫాలీ బాటలోనే పయనిస్తున్న స్మృతి
ఈ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన మంధాన
మరోవైపు అదే దూకుడు కొనసాగిస్తున్న షఫాలీ
ఐదో ఓవర్‌లో మొత్తం 14 పరుగులు చేసిన భారత్
ప్రస్తుతం భారత్ స్కోర్.. 45/0
-
Nov 02, 2025 17:24 IST
అదరగొడుతున్న షఫాలీ వర్మ..
అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న షఫాలీ వర్మ
ఖాఖా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన షఫాలీ
నాలుగు ఓవర్లకు భారత్ స్కోర్.. 31/0
-
Nov 02, 2025 17:21 IST
దూకుడు పెంచిన టీమిండియా
మూడో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన ఖాఖా
ఐదో బంతిని బౌండరీ బాదిన స్మృతి
మూడు ఓవర్లకు భారత్ స్కోర్ 13/0
-
Nov 02, 2025 17:08 IST
బ్యాటింగ్ కు దిగిన భారత్..
బ్యాటింగ్ కు దిగిన స్మృతి మంధాన, షఫాలి వర్మ
మెుదటి ఓవర్ పూర్తయ్యే సరికే 4 రన్స్ చేసిన భారత్
-
Nov 02, 2025 16:40 IST
టాస్ గెలిచిన సౌతాఫ్రికా..
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
బ్యాటింగ్ కు దిగిన భారత్
వర్షం తగ్గడంతో మెుదలైన మ్యాచ్
-
Nov 02, 2025 16:08 IST
మరింత ఆలస్యం
మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్-2025 మ్యాచ్‌కు రంగం సిద్ధం
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా ఫైనల్ పోరు
వర్షం కారణంగా మ్యాచ్ మరింత ఆలస్యం
షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:30గంటలకే టాస్ పడాల్సి ఉండగా.. వర్షం కారణంగా ఆలస్యం
మ్యాచ్ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం.. పిచ్‌పై కవర్లు కప్పిన సిబ్బంది
ఈ టోర్నీలో ఇప్పటికే చాలా మ్యాచ్‌లకు వర్షం కారణంగా అంతరాయం
ఫైనల్ మ్యాచ్‌పైనా ప్రభావం చూపిస్తున్న వరుణుడు
-
Nov 02, 2025 15:18 IST
మరికొంత ఆలస్యంగా మెుదలుకానున్న మ్యాచ్
ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ కు వర్షం కారణంగా ఆటంకం
వర్షం కారణంగా లేటైన టాస్
స్టేడియంలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
-
Nov 02, 2025 14:44 IST
రసవత్తరంగా మహిళల ప్రపంచ వరల్డ్ కప్-2025..
మరికొద్దిసేపట్లో రసవత్తరంగా సాగనున్న మహిళల ప్రపంచ వరల్డ్ కప్-2025
ఢీ అంటే ఢీ అంటూ బరిలోకి దిగనున్న ఇండియా, సౌతాఫ్రికా జట్లు..
ముంబై వేదికగా డీవై పాటిల్ స్టేడియంలో తుది పోరుకు దిగనున్న ఇరు జట్లు