Constas Century Helps Australia: కాన్‌స్ట్‌స శతకం
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:45 AM
భారత్ ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టును ఆస్ర్టేలియా ‘ఎ’ ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు సామ్ కాన్‌స్ట్‌స (109) శతకం సహాయంతో...
ఆసీస్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్ 337/5
హర్ష్ దూబేకు మూడు వికెట్లు
లఖ్‌నవూ: భారత్ ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టును ఆస్ర్టేలియా ‘ఎ’ ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు సామ్ కాన్‌స్ట్‌స (109) శతకం సహాయంతో మంగళవారం మొదటి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 337/5 పరుగులతో నిలిచింది. తొలి వికెట్‌కు సామ్ మరో ఓపెనర్ క్యాంప్‌బెల్ (88)తో కలిసి 198 రన్స్ జోడించాడు. కనోలి (70), స్కాట్ (47 బ్యాటింగ్) రాణించారు. పేసర్ హర్ష్ దూబేకు మూడు వికెట్లు.. ఖలీల్, గుర్నూర్‌లకు చెరో వికెట్ లభించాయి.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి