Blind Womens T20 World Cup: అంధ వరల్డ్‌క్‌పనకు తటస్థ వేదికగా కొలంబో
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:41 AM
నవంబరు 11 నుంచి 25 వరకు భారత్ వేదికగా జరిగే అంధ మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లకు తటస్థ వేదికను...
న్యూఢిల్లీ: నవంబరు 11 నుంచి 25 వరకు భారత్ వేదికగా జరిగే అంధ మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఖాట్మండు నుంచి కొలంబోకు మార్చారు. నేపాల్ రాజధాని ఖాట్మండులో నెలకొన్ని అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి