Chris Gayle Punjab Kings: పంజాబ్ జట్టు నన్ను అవమానించింది
ABN , Publish Date - Sep 09 , 2025 | 02:23 AM
ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ లెవెన్ తనను ఎంతో అవమానించిందని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఆవేదన చెందాడు. 2018 నుంచి 2021 వరకు ఆ జట్టుకు ఆడిన సమయంలో...
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ లెవెన్ తనను ఎంతో అవమానించిందని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఆవేదన చెందాడు. 2018 నుంచి 2021 వరకు ఆ జట్టుకు ఆడిన సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు గేల్ తెలిపాడు. ‘పంజాబ్ జట్టు కారణంగా ఐపీఎల్‌లో నా కెరీర్ అర్ధంతరంగా ముగిసింది. సీనియర్‌గా నాకు ఆ జట్టులో తగిన గౌరవం లభించలేదు. ఆ జట్టు నన్ను చిన్న పిల్లాడిగా భావించింది. కోచ్ కుంబ్లే వైఖరి కూడా బాధించింది’ అని ఓ పాడ్‌కా్‌స్టలో నాటి విషయాలను గేల్ గుర్తు చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి