Cricket Pension: పుజార పెన్షన్ రూ 70వేలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:55 AM
చటేశ్వర్ పుజార ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దీంతో ఇప్పుడతనికి పెన్షన్ రూపంలో బీసీసీఐ నుంచి నెలకు ఎంత లభిస్తుందన్నది ఆసక్తికరం గా మారింది. అయితే...
న్యూఢిల్లీ: చటేశ్వర్ పుజార ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దీంతో ఇప్పుడతనికి పెన్షన్ రూపంలో బీసీసీఐ నుంచి నెలకు ఎంత లభిస్తుందన్నది ఆసక్తికరం గా మారింది. అయితే, 103 టెస్టులు ఆడి న పుజారకు అప్పర్ టైర్ (ఎక్కువ టెస్టు లు ఆడడం) నిబంధనల ప్రకారం బీసీసీఐ నెలకు రూ. 70 వేలు చెల్లిస్తుంది.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి