Share News

Yo Yo Test Pass: బుమ్రా రోహిత్‌ గిల్‌ ఫిట్‌నెస్‌ పాసయ్యారు

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:25 AM

టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ గిల్‌, వన్డే సారథి రోహిత్‌ శర్మతోపాటు పేసర్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ పరీక్షలో పాసయ్యారు. రాబోయే సీజన్‌ను పురస్కరించుకుని టీమిండియా క్రికెటర్లకు ఇక్కడి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో బీసీసీఐ...

Yo Yo Test Pass: బుమ్రా రోహిత్‌ గిల్‌ ఫిట్‌నెస్‌ పాసయ్యారు

బెంగళూరు: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ గిల్‌, వన్డే సారథి రోహిత్‌ శర్మతోపాటు పేసర్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ పరీక్షలో పాసయ్యారు. రాబోయే సీజన్‌ను పురస్కరించుకుని టీమిండియా క్రికెటర్లకు ఇక్కడి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో బీసీసీఐ ఆదివారం ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించింది. ఆ ముగ్గురితోపాటు జితేశ్‌ శర్మ, సిరాజ్‌, జైస్వాల్‌,సుందర్‌, శార్దూల్‌ కూడా టెస్ట్‌లో పాల్గొన్నారు. యోయో టెస్ట్‌తోపాటు కొత్తగా ఎముకల సాంద్రతను కొలిచే ‘డీఎక్స్‌ఏ’ స్కాన్‌ కూడా ఆటగాళ్లకు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 02:25 AM