Bavuma South Africa: బుమ్రా, పంత్ క్షమాపణ చెప్పారు
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:50 AM
ఇటీవలి సిరీ్‌సలో కోల్‌కతా టెస్ట్ సందర్భంగా తననుద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు బుమ్రా, పంత్ క్షమాపణలు చెప్పారని...
దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా
జొహాన్నె్‌సబర్గ్: ఇటీవలి సిరీ్‌సలో కోల్‌కతా టెస్ట్ సందర్భంగా తననుద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు బుమ్రా, పంత్ క్షమాపణలు చెప్పారని దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా వెల్లడించాడు. ‘బుమ్రా, పంత్ నన్ను ఏమన్నారో అప్పుడు నాకు వినిపించలేదు. కానీ మా మీడియా మేనేజర్‌ను అడిగితే..నేను పొట్టిగా ఉన్నానని అన్నారని చెప్పాడు. అయితే తర్వాత ఆ వ్యాఖ్యలకు బుమ్రా, పంత్ నా వద్దకు వచ్చి క్షమాపణ కోరారు’ అని బవుమా వివరించాడు.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి