చికిత బృందానికి కాంస్యం
ABN , Publish Date - Feb 20 , 2025 | 03:21 AM
ఆసియా ఆర్చరీ కప్ స్టేజ్-1లో తెలంగాణ అమ్మాయి చికితరావు నేతృత్వంలోని భారత జట్టు కాంస్యం సాధించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా ఆర్చరీ కప్ స్టేజ్-1లో తెలంగాణ అమ్మాయి చికితరావు నేతృత్వంలోని భారత జట్టు కాంస్యం సాధించింది. బుధవారం బ్యాంకాక్‌లో జరిగిన మహిళల కాంపౌండ్ విభాగం కాంస్య పతక పోరులో ఇరాక్‌పై గెలిచి భారత జట్టు పతకం సొంతం చేసుకుంది.
ఇవీ చదవండి:
గిల్‌కు అండగా రోహిత్.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా
అయ్యో పాపం.. 17 ఏళ్ల వెయిట్ లిఫ్టర్.. 270 కిలోలు ఎత్తబోయి..
కింద కివీస్ ఆటగాళ్లు.. మీదుగా విమానాలు.. స్టేడియంలో అంతా షాక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి