Pakistan Cricket Board: బాబర్ రిజ్వాన్‌లకు మరో షాక్
ABN , Publish Date - Aug 20 , 2025 | 02:37 AM
సీనియర్లు బాబర్ ఆజమ్, వన్డే కెప్టెన్ రిజ్వాన్‌లను ఆసియా కప్ జట్టుకు ఎంపిక చేయకుండా ఝలకిచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వారిద్దరికి మరో షాక్ ఇచ్చింది....
లాహోర్: సీనియర్లు బాబర్ ఆజమ్, వన్డే కెప్టెన్ రిజ్వాన్‌లను ఆసియా కప్ జట్టుకు ఎంపిక చేయకుండా ఝలకిచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వారిద్దరికి మరో షాక్ ఇచ్చింది. వారిని ఏకంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ‘ఎ’ కేటగిరీ నుంచి తప్పించి ‘బి’ గ్రేడ్‌కు పంపింది. మంగళవారం 30 మంది ఆటగాళ్లకు కాంట్రాక్ట్‌లు ఇవ్వగా.. ఒక్కరికి కూడా ఎలీట్ కేటగిరీలో చోటుదక్కలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News