Johor Cup 2025: రన్నరప్ భారత్
ABN , Publish Date - Oct 19 , 2025 | 05:17 AM
సుల్తాన్ జొహార్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో యువ భారత్‌కు చుక్కెదురైంది. శనివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో...
జొహార్ కప్ హాకీ చాంపియన్ ఆసీస్
జొహార్ బహ్రు (మలేసియా): సుల్తాన్ జొహార్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో యువ భారత్‌కు చుక్కెదురైంది. శనివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో ఆస్ట్రేలియా 2-1తో భారత్‌ను ఓడించి నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో మూడుసార్లు ట్రోఫీ నెగ్గిన భారత్.. రన్నర్‌పనకు పరిమితమవడం ఇది ఐదోసారి. కాగా, చివరి రెండు టోర్నీల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్ ఈసారి రజత పతకంతో ప్రదర్శనను మెరుగుపరచుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే
ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
Read Latest AP News And Telugu News