Pakistan Cricket: ఆసిఫ్ ఆలీ రిటైర్మెంట్
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:37 AM
పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాటర్ ఆసిఫ్ ఆలీ అంతర్జాతీయ క్రికెట్‌కు ముగింపు పలికాడు. పాక్ తరఫున అతడు 21 వన్డేల్లో మూడు అర్ధసెంచరీలతో 382 పరుగులు, 58 టీ20ల్లో 577 పరుగులు సాధించాడు...
లాహోర్: పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాటర్ ఆసిఫ్ ఆలీ అంతర్జాతీయ క్రికెట్‌కు ముగింపు పలికాడు. పాక్ తరఫున అతడు 21 వన్డేల్లో మూడు అర్ధసెంచరీలతో 382 పరుగులు, 58 టీ20ల్లో 577 పరుగులు సాధించాడు. అయితే దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని ప్రకటించాడు. రెండేళ్ల క్రితం చివరి టీ20 ఆడిన 33 ఏళ్ల ఆసిఫ్ 2019 వన్డే వరల్డ్‌క్‌పతో పాటు 2021, 2022 టీ20 వరల్డ్‌క్‌పల్లో పాక్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి