Share News

Asia Open Track Speed Skating: ఆసియా స్కేటింగ్‌లో ఆర్ణవ్‌కు కాంస్యం

ABN , Publish Date - Sep 20 , 2025 | 05:51 AM

ఆసియా ఓపెన్‌ ట్రాక్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్‌ క్రీడాకారుడు పి.ఆర్ణవ్‌ రెడ్డి కాంస్యం నెగ్గాడు...

Asia Open Track Speed Skating: ఆసియా స్కేటింగ్‌లో ఆర్ణవ్‌కు కాంస్యం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా ఓపెన్‌ ట్రాక్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్‌ క్రీడాకారుడు పి.ఆర్ణవ్‌ రెడ్డి కాంస్యం నెగ్గాడు. డెహ్రాడూన్‌లోని హిమాద్రి ఐస్‌ రింక్‌లో జరిగిన ఈ పోటీల్లోని 333 మీటర్ల రేసులో ఆర్ణవ్‌ తృతీయ స్థానంలో నిలిచాడు. కోచ్‌లు ఖదీర్‌, సయ్యద్‌ ఎహ్‌సాన్‌ అహ్మద్‌ వద్ద ఆర్ణవ్‌ శిక్షణ తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్

మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 20 , 2025 | 05:51 AM