FIDE Grand Swiss: స్విస్ బరిలో అర్జున్ ప్రజ్ఞానంద
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:28 AM
అర్జున్ ఇరిగేసి, ప్రజ్ఞానంద.. ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలనుకొంటున్నారు. గురువారం నుంచి జరిగే ఈ టోర్నీలో...
సమర్‌కండ్ (ఉజ్బెకిస్థాన్): అర్జున్ ఇరిగేసి, ప్రజ్ఞానంద.. ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలనుకొంటున్నారు. గురువారం నుంచి జరిగే ఈ టోర్నీలో వరల్డ్ చాంపియన్ గుకేష్‌తోపాటు హరికృష్ణ, నిహాల్ సరీన్, ప్రణవ్ వెంకటేష్ కూడా బరిలో నిలవనున్నారు. కాగా, వైల్డ్‌కార్డ్ దక్కించుకొన్న మహిళల వరల్డ్‌కప్ విజేత దివ్య దేశ్‌ముఖ్ ఓపెన్ కేటగిరిలో తలపడనుంది. హంపి ఈ టోర్నీకి దూరం కాగా.. మహిళల విభాగంలో హారిక, వైశాలి, వంతిక బరిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి