FIDE Grand Swiss 2025: అర్జున్ గెలుపు గుకేష్ ఓటమి
ABN , Publish Date - Sep 09 , 2025 | 02:05 AM
ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ ఐదో రౌండ్‌లో గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి విజయం సాధించాడు. నికిటా విటిగోవ్ (రష్యా)తో సోమవారం జరిగిన గేమ్‌లో...
సమర్‌ఖండ్ (ఉజ్బెకిస్థాన్): ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ ఐదో రౌండ్‌లో గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి విజయం సాధించాడు. నికిటా విటిగోవ్ (రష్యా)తో సోమవారం జరిగిన గేమ్‌లో అర్జున్ నెగ్గాడు. ఇక అమెరికాకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ అభిమన్యు మిశ్రా.. గుకేష్‌కు షాకిచ్చాడు. ప్రజ్ఞానంద, దివ్యా దేశ్‌ముఖ్‌కు ఓటమి ఎదురవగా.. హరికృష్ణ గేమ్‌ను డ్రాగా ముగించాడు. హారిక, వైశాలి గేమ్‌లు డ్రాగా ముగిశాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి