Share News

Telangana Archery Association: ఆర్చర్‌ చికితకు టీఏఏ సన్మానం

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:29 AM

ఇటీవల ప్రపంచ యూత్‌ ఆర్చరీ చాంపియన్‌షి్‌పలో స్వర్ణం సాధించిన కరీంనగర్‌ జిల్లా ఆర్చర్‌ చికితా రావు వచ్చే ఒలింపిక్స్‌లోనూ పతకం సాధిస్తుందన్న విశ్వాసముందని...

Telangana Archery Association: ఆర్చర్‌ చికితకు టీఏఏ సన్మానం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఇటీవల ప్రపంచ యూత్‌ ఆర్చరీ చాంపియన్‌షి్‌పలో స్వర్ణం సాధించిన కరీంనగర్‌ జిల్లా ఆర్చర్‌ చికితా రావు వచ్చే ఒలింపిక్స్‌లోనూ పతకం సాధిస్తుందన్న విశ్వాసముందని తెలంగాణ ఆర్చరీ సంఘం (టీఏఏ) అధ్యక్షులు టి. రాజు అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో చికితను టీఏఏ తరఫున రాజు సన్మానించారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 02:29 AM