World Wrestling Championships: కాంస్య పోరుకు అంతిమ్
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:42 AM
వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌ప్సలో భారత అమ్మాయి అంతిమ్ పంగల్ కాంస్యం కోసం తలపడనుంది. మంగళవారం జరిగిన మహిళల 53 కిలోల విభాగం సెమీస్‌లో...
జగ్రెబ్ (క్రొయేషియా): వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌ప్సలో భారత అమ్మాయి అంతిమ్ పంగల్ కాంస్యం కోసం తలపడనుంది. మంగళవారం జరిగిన మహిళల 53 కిలోల విభాగం సెమీస్‌లో అంతిమ్ 3-5తో ఒలింపిక్ రజత పతక విజేత లూసియా యపజ్ గుజ్‌మన్ (ఈక్వెడార్) చేతిలో ఓడింది. దీంతో కాంస్యం పోరులో అంతిమ్ అదృష్టం పరీక్షించుకోనుంది. 62 కిలోల్లో మనీషా భన్వల్.. ఓక్ జు కిమ్ (ఉత్తర కొరియా) చేతిలో ఓటమి పాలైంది. అయితే, కిమ్ ఫైనల్ చేరడంతో మనీషాకు రెపిచేజ్ ఆడే చాన్స్ దక్కింది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి