Share News

Blind T20 World Cup: వరల్డ్‌కప్‌ జట్టులో తెలుగమ్మాయి

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:07 AM

అంధుల టీ20 మహిళల ప్రపంచక్‌పలో ఆడే భారత జట్టులో ఆంధ్ర క్రికెటర్‌ పి. కరుణ కుమారి స్థానం దక్కించుకుంది. గురువారం...

Blind T20 World Cup: వరల్డ్‌కప్‌ జట్టులో తెలుగమ్మాయి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అంధుల టీ20 మహిళల ప్రపంచక్‌పలో ఆడే భారత జట్టులో ఆంధ్ర క్రికెటర్‌ పి. కరుణ కుమారి స్థానం దక్కించుకుంది. గురువారం 16 మందితో కూడిన భారత వరల్డ్‌కప్‌ జట్టును ప్రకటించింది. టి. దీపిక (కర్ణాటక) కెప్టెన్‌గా ఎంపికైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం, వంట్ల మామిడి గ్రామం కరుణ స్వస్థలం. వచ్చే నవంబరు 11 నుంచి 25వ తేదీ వరకు బెంగళూరు, న్యూఢిల్లీలో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి

అమ్మాయిలు అదే జోరు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2025 | 05:07 AM