Share News

NSW Squash Open: ఫైనల్లో అనహత్‌

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:34 AM

భారత టీనేజ్‌ స్క్వాష్‌ సంచలనం అనహత్‌ సింగ్‌ మరో అంతర్జాతీయ టైటిల్‌ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. 17 ఏళ్ల అనహత్‌..

NSW Squash Open: ఫైనల్లో అనహత్‌

న్యూఢిల్లీ: భారత టీనేజ్‌ స్క్వాష్‌ సంచలనం అనహత్‌ సింగ్‌ మరో అంతర్జాతీయ టైటిల్‌ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. 17 ఏళ్ల అనహత్‌.. ఆస్ట్రేలియాలోని బేగాలో జరుగుతున్న ఎన్‌ఎ్‌సడబ్ల్యూ స్క్వాష్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో అనహత్‌ 3-2తో నూర్‌ కఫాగీ (ఈజిప్టు)పై గెలిచింది. టైటిల్‌ కోసం ఈజిప్టుకు చెందిన హబిబా హనితో అనహత్‌ తలపడనుంది. మరో సెమీ్‌సలో హబిబా 3-1తో భారత క్రీడాకారిణి ఆకాంక్ష సాలుంఖేను ఓడించింది.

ఇవి కూడా చదవండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 05:34 AM