Share News

Abhishek Sharma World Record: వరల్డ్‌ రికార్డు ముంగిట అభిషేక్‌

ABN , Publish Date - Sep 28 , 2025 | 05:11 AM

భారత్‌-పాక్‌ ఫైనల్లో అభిషేక్‌ శర్మ ప్రపంచ రికార్డు సాధించే అవకాశముంది. అతనిప్పటికే టీ20ల్లో వరుసగా...

Abhishek Sharma World Record: వరల్డ్‌ రికార్డు ముంగిట అభిషేక్‌

భారత్‌-పాక్‌ ఫైనల్లో అభిషేక్‌ శర్మ ప్రపంచ రికార్డు సాధించే అవకాశముంది. అతనిప్పటికే టీ20ల్లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో 30 ప్లస్‌ స్కోర్లు సాధించి రోహిత్‌, రిజ్వాన్‌ సరసన చేరాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా అభిషేక్‌ 30 ప్లస్‌ స్కోరు చేస్తే ప్రపంచ రికార్డు అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్

విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 05:11 AM