Share News

Breaking News: అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడ్డ బైక్‌.. స్పాట్ లోనే

ABN , First Publish Date - Dec 28 , 2025 | 07:15 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Breaking News: అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడ్డ బైక్‌.. స్పాట్ లోనే
Breaking News

Live News & Update

  • Dec 28, 2025 07:53 IST

    ఘోర ప్రమాదం..

    • సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి

    • అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడ్డ బైక్‌

    • మృతులు నర్సింహులు (27), మల్లేష్‌ (24), మహేష్‌ (23)

    • నారాయణఖేడ్‌ నుంచి నర్సాపూర్ వెళ్తుండగా ప్రమాదం

  • Dec 28, 2025 07:15 IST

    నేడు అయోధ్యకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

    • అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

    • ఇవాళ సాయంత్రం యూపీ నుంచి ఉండవల్లికి సీఎం చంద్రబాబు

  • Dec 28, 2025 07:15 IST

    నేడు కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

    • కార్వార్‌లో జలాంతర్గామిలో ప్రయాణించనున్న రాష్ట్రపతి

    • 4 రోజులపాటు గోవా, జార్ఖండ్‌, కర్ణాటకలో రాష్ట్రపతి పర్యటన