Mosquitos Prevention Tips : దోమలతో విసిగిపోయారా.. అయితే ఈ సింపుల్ చిట్కాను ట్రై చేసి చూడండి..

ABN, Publish Date - Jun 17 , 2025 | 10:07 PM

వర్షాకాలంలో వివిధ రకాల సమస్యలతో పాటూ దోమల సమస్య కూడా విపరీతంగా ఉంటుంది. కొన్నిసార్లు దోమల బెడదతో రాత్రిళ్లు నిద్రపోలేని పరిస్థితి ఉంటుంది. వీటి నివారణకు తీసుకోవాల్సిన కొన్ని సింపుల్ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mosquitos Prevention Tips : దోమలతో విసిగిపోయారా.. అయితే ఈ సింపుల్ చిట్కాను ట్రై చేసి చూడండి.. 1/5

వర్షాకాలంలో వివిధ రకాల సమస్యలతో పాటూ దోమల సమస్య కూడా విపరీతంగా ఉంటుంది. కొన్నిసార్లు దోమల బెడదతో రాత్రిళ్లు నిద్రపోలేని పరిస్థితి ఉంటుంది. వీటి నివారణకు తీసుకోవాల్సిన కొన్ని సింపుల్ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mosquitos Prevention Tips : దోమలతో విసిగిపోయారా.. అయితే ఈ సింపుల్ చిట్కాను ట్రై చేసి చూడండి.. 2/5

మీ ఇంటి నుండి దోమలను తరిమికొట్టడానికి ప్రధానంగా మూడు వస్తువులు మీ ఇంట్లో సిద్ధంగా ఉంచుకోండి. వేప ఆకులు, గడువు ముగిసిన మందుతో పాటూ కర్పూరం దోమలను తరిమికొట్టడంలో బాగా పని చేస్తాయి.

Mosquitos Prevention Tips : దోమలతో విసిగిపోయారా.. అయితే ఈ సింపుల్ చిట్కాను ట్రై చేసి చూడండి.. 3/5

తాజా వేపాకులను నీటిలో వేసి మందపాటి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్ నుండి నీటిని వేరు చేసి, గడువు ముగిసిన మందును అందులో కలిపి మరిగించాలి.

Mosquitos Prevention Tips : దోమలతో విసిగిపోయారా.. అయితే ఈ సింపుల్ చిట్కాను ట్రై చేసి చూడండి.. 4/5

ఆ నీరు చల్లారిన తర్వాత.. ఆ ద్రావణంలో రెండు కర్పూరం బిల్లను పొడి చేసి వేయాలి. ఆ తర్వాత ఆ నీటిని ఓ స్ప్రే బాటిల్‌లోకి తీసుకోవాలి.

Mosquitos Prevention Tips : దోమలతో విసిగిపోయారా.. అయితే ఈ సింపుల్ చిట్కాను ట్రై చేసి చూడండి.. 5/5

ఈ ద్రావణాన్ని ఇంట్లో మొత్తం స్ప్రే చేయడం వల్ల దోమలు మొత్తం పారిపోతాయి. అయితే ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు ఓ సారి నిపుణులను సంప్రదించాలి.

Updated at - Jun 17 , 2025 | 10:08 PM