Remove Sweat: రూ. 20తో మీ చెమట దుర్వాసన తొలగించుకోండి

ABN, Publish Date - Sep 19 , 2025 | 01:55 PM

మీరు చెమట దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ తక్కువ ఖర్చుతో కేవలం 20 రూపాయలతో మీ చెమట దుర్వాసన తొలగించుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం.

Remove Sweat: రూ. 20తో మీ చెమట దుర్వాసన తొలగించుకోండి 1/6

కేవలం 20 రూపాయలతో లభించే స్పార్టికా ఖరీదైన డియోలకు మంచి ప్రత్యామ్నాయం

Remove Sweat: రూ. 20తో మీ చెమట దుర్వాసన తొలగించుకోండి 2/6

స్పార్టికా అనేది సహజమైన, కృత్రిమ రసాయనాలు లేని ఉత్పత్తి. ఇది చెమట వలన వచ్చే దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది.

Remove Sweat: రూ. 20తో మీ చెమట దుర్వాసన తొలగించుకోండి 3/6

ఇందులో ఉన్న సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలు చెమట వల్ల ఏర్పడే బ్యాక్టీరియాను సమర్థవంతంగా పోగొట్టి, దుర్వాసనను తగ్గిస్తుంది.

Remove Sweat: రూ. 20తో మీ చెమట దుర్వాసన తొలగించుకోండి 4/6

స్నానపు నీటిలో స్పార్టికా ముక్కను కలిపి స్నానం చేస్తే మొత్తం శరీర దుర్వాసన నివారణ అవుతుంది

Remove Sweat: రూ. 20తో మీ చెమట దుర్వాసన తొలగించుకోండి 5/6

తడి స్పార్టికాను చంకలు లేదా పాదాలపై రుద్దితే దుర్వాసన తొలగిపోతుంది.

Remove Sweat: రూ. 20తో మీ చెమట దుర్వాసన తొలగించుకోండి 6/6

స్పార్టికాను పొడిగా చేసి చెమట ఎక్కువగా వచ్చే ప్రాంతాలకు రాసుకోవచ్చు. ఇది దాదాపు అన్ని దుకాణాల్లో లేదా ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది.

Updated at - Sep 19 , 2025 | 01:58 PM