రవ్వ లడ్డు మృదువుగా టేస్టీగా రావాలంటే ఇలా కొత్తగా ట్రై చేయండి..

ABN, Publish Date - Jan 15 , 2025 | 09:48 AM

రవ్వ లడ్డు మృదువుగా రావాలంటే ఓ సారి ఇలా ట్రై చేయండి

రవ్వ లడ్డు మృదువుగా టేస్టీగా రావాలంటే ఇలా కొత్తగా ట్రై చేయండి.. 1/7

ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి అందులో టేబుల్ స్పూన్ నెయ్యి వేసువకోవాలి.

రవ్వ లడ్డు మృదువుగా టేస్టీగా రావాలంటే ఇలా కొత్తగా ట్రై చేయండి.. 2/7

నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కప్పు బొంబాయి రవ్వ వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి.

రవ్వ లడ్డు మృదువుగా టేస్టీగా రావాలంటే ఇలా కొత్తగా ట్రై చేయండి.. 3/7

వేయించి బొంబాయి రవ్వను ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

రవ్వ లడ్డు మృదువుగా టేస్టీగా రావాలంటే ఇలా కొత్తగా ట్రై చేయండి.. 4/7

అదే బాణలిలో నెయ్యి వేసుకోని వేడెక్కిన తరువాత అందులో బాదంపప్పు , జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసుకోని వేయించుకొని ప్లేట్‌లో పెట్టుకోవాలి.

రవ్వ లడ్డు మృదువుగా టేస్టీగా రావాలంటే ఇలా కొత్తగా ట్రై చేయండి.. 5/7

ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వలో కప్పు చక్కెర, యాలకుల పొడి, నెయ్యి వేసుకుని కలుపుకోవాలి.

రవ్వ లడ్డు మృదువుగా టేస్టీగా రావాలంటే ఇలా కొత్తగా ట్రై చేయండి.. 6/7

బాదం, జీడిపప్పు, ఎండ్రుద్రాక్షాలను ఇందులో వేసుకోవాలి. గోరువెచ్చని పాలు కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి.

రవ్వ లడ్డు మృదువుగా టేస్టీగా రావాలంటే ఇలా కొత్తగా ట్రై చేయండి.. 7/7

ఆ మిశ్రమాన్ని లడ్డూలా చేసుకోవాలి అంతే.. ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డు రెడీ.

Updated at - Jan 15 , 2025 | 09:50 AM