ఆల్కహాల్.. మన శరీరంలో ఏ భాగంలో ఎంత సమయం ఉంటుంది..?

ABN, Publish Date - Jan 10 , 2025 | 04:21 PM

ఆల్కహాల్ నిల్వ ఉండే సమయం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. శరీర బరువు, కాలేయ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అలాగే తీసుకున్న ఆల్కహాల్ శాతం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఆల్కహాల్.. మన శరీరంలో ఏ భాగంలో ఎంత సమయం ఉంటుంది..? 1/8

మద్యపానం తాగిన తర్వాత ఆల్కహాల్ వెంటనే శోషణం కాదు. ఆల్కహాల్ నేరుగా రక్తంలో కలిసిపోయి వివిధ శరీర భాగాలకు చేరుతుంది.

ఆల్కహాల్.. మన శరీరంలో ఏ భాగంలో ఎంత సమయం ఉంటుంది..? 2/8

మద్య పానం తాగిన తర్వాత కాలేయంలో ఆల్కహాల్ నిల్వ ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే కాలేయంలో మాత్రమే కాదు.. ఇతర శరీర భాగాల్లో కూడా ఆల్కహాల్ చాలా సమయం ఉంటుంది.

ఆల్కహాల్.. మన శరీరంలో ఏ భాగంలో ఎంత సమయం ఉంటుంది..? 3/8

ఆల్కహాల్ నిల్వ ఉండే సమయం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. శరీర బరువు, కాలేయ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అలాగే తీసుకున్న ఆల్కహాల్ శాతం కూడా పరిగణనలోకి తీసుకోవాలి

ఆల్కహాల్.. మన శరీరంలో ఏ భాగంలో ఎంత సమయం ఉంటుంది..? 4/8

ఆల్కహాల్ సేవించిన వెంటనే అది చిన్న ప్రేగుల ద్వారా రక్తంలోకి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి ప్రాసెసింగ్ కోసం కాలేయానికి వెళుతుంది.

ఆల్కహాల్.. మన శరీరంలో ఏ భాగంలో ఎంత సమయం ఉంటుంది..? 5/8

ఆల్కహాల్ మెటబలైజ్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. దాంతో చాలా శరీర భాగాల్లో గంటలు కాదు.. రోజుల తరబడి ఆల్కహాల్ నిల్వ ఉండిపోతుంది.

ఆల్కహాల్.. మన శరీరంలో ఏ భాగంలో ఎంత సమయం ఉంటుంది..? 6/8

మద్యపానం తర్వాత ఆల్కహాల్ రక్తంలో ఆరు గంటలు, శ్వాసలో 12 నుంచి 24 గంటల వరకు ఉంటుంది.

ఆల్కహాల్.. మన శరీరంలో ఏ భాగంలో ఎంత సమయం ఉంటుంది..? 7/8

మద్యపానం తర్వాత ఆల్కహాల్ లాలాజలం, చెమటలో 12 నుంచి 24 గంటలు నిల్వ ఉంటుంది.

ఆల్కహాల్.. మన శరీరంలో ఏ భాగంలో ఎంత సమయం ఉంటుంది..? 8/8

మద్యపానం తర్వాత ఆల్కహాల్ ఆనవాళ్లు మీ జుట్టులో 90 రోజుల వరకు కనబడతాయి.

Updated at - Jan 10 , 2025 | 05:22 PM