Cars for City Traffic: సిటీ ట్రాఫిక్‌కు అనువైన టాప్ కార్లు ఇవే
ABN, Publish Date - Oct 26 , 2025 | 10:38 PM
నగరాల్లో తిరిగేందుకు అనువైన కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మరి ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఆప్షన్స్ ఏవో తెలుసుకుందాం పదండి
1/7
ఎస్‌యూవీ లుక్స్‌తో కనిపించే మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ వాస్తవానికి నగర ట్రాఫిక్‌కు అనుకూలమైనది. మైలేజీ కూడా ఎక్కువే
2/7
నగర ట్రాఫిక్‌కు అత్యంత అనుకూలమైనది మారుతీ సుజుకీ స్విఫ్ట్. స్మూత్ రైడ్స్, మెయింటెనెన్స్ ఎక్కువగా అవసరం లేకపోవడం దీని ప్రత్యేకతలు
3/7
నగరాలకు అనుకూలంగా ఉండటంతో పాటు మంచి బూట్ స్పేస్, సౌకర్యం కోరుకునే వారికి హోండా అమేజ్ తగినది
4/7
మంచి గ్రౌండ్ క్లియరెన్స్, దృఢంగా ఉండేలా డిజైన్ చేసిన కారు కావాలనుకుంటే టాటా పంచ్‌కు మించినది లేదు
5/7
కాంపాక్ట్‌గా స్టైలీష్ లుక్స్‌తో అన్ని రకాల ఫీచర్స్‌తో ఉండే హుండాయ్ వెన్యూ కారు కూడా నగరాల కోసం అనువైనది
6/7
వివిధ రకాల ఇంజెన్స్, ఫీచర్స్, విలాసవంతమైన లుక్‌తో కుటుంబ అవసరాలకు అనుగూణమైన కారు కావాలనుకునే వారు కియా సానెట్‌ను ఎంచుకోవచ్చు
7/7
స్పోర్టీ లుక్స్, శక్తిమంతమైన ఇంజెన్, భద్రతా ఫీచర్లతో సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇచ్చే మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కూడా నగరంలో వినియోగానికి బెస్ట్ ఆప్షన్
Updated at - Oct 26 , 2025 | 11:21 PM