Vinayaka Chavithi 2025: మియాపూర్‌లో కలర్‌ఫుల్‌గా గణనాథులు

ABN, Publish Date - Aug 26 , 2025 | 05:52 PM

వినాయక చవితి పండుగ సందర్భంగా గణేషుడి విగ్రహాలు వివిధ రంగులతో, ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. చిన్న గణపయ్యల నుంచి భారీ విగ్రహాల వరకు గణనాథుడి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

Updated at - Aug 26 , 2025 | 06:01 PM