Vijay Diwas 2025: విజయ్ దివస్.. వీర సైనికులకు గవర్నర్, డిప్యూటీ సీఎం నివాళులు

ABN, Publish Date - Dec 16 , 2025 | 12:51 PM

Vijay Diwas 2025: విజయ్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సైనిక అధికారులు పాల్గొన్నారు. అనంతరం అమర సైనికుల కుటుంబాలకు ఏర్పాటు చేసిన తేనేటి విందుకు గవర్నర్, డిప్యూటీ సీఎం హాజరయ్యారు.

Updated at - Dec 16 , 2025 | 01:02 PM