Hyderabad : ఆకట్టుకుంటున్న విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శన
ABN, Publish Date - Mar 03 , 2025 | 01:56 PM
సైన్స్ దినోత్సవం సందర్భంగా డీఆర్డీవో వినూత్నమైన కార్యక్రమం నిర్వహించింది. గచ్చిబౌలి స్టేడియంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘విజ్ఞాన్ వైభవ్’ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.

సైన్స్ దినోత్సవం సందర్భంగా డీఆర్డీవో వినూత్నమైన కార్యక్రమం నిర్వహించింది.

గచ్చిబౌలి స్టేడియంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘విజ్ఞాన్ వైభవ్’ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.

విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో ఆకట్టుకుంటున్న సబ్ మైరన్

గాలి, సముద్రం, భూమిపై నుంచి ప్రయోగించే రక్షణ రంగ ఉత్పత్తులను విజ్ఞాన్ వైభవ్‌లో ప్రదర్శించారు.

విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో ఫొటోలు దిగుతున్న విద్యార్థులు

జాతీయ సైన్స్‌డే సందర్భంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శన ఆకట్టుకుంటుంది.

మిస్సెల్ పనితీరును వివరిస్తున్న ఎయిర్ ఫోర్స్ అధికారి

విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో ఫొటోలు దిగుతున్న యువతి, బాలుడు

విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలో విద్యార్థులు
Updated at - Mar 03 , 2025 | 02:46 PM