Aksharabhyasam: వసంత పంచమి.. ఆలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం..

ABN, Publish Date - Feb 03 , 2025 | 05:11 PM

వసంత పంచమి అంటే అక్షరా భ్యాసమే గుర్తుకువస్తుంది. పిల్లలు ఈ రోజున చదువు మొదలుపెడితే వారు విద్యలో బాగా రాణిస్తారని నమ్మకం.

Aksharabhyasam: వసంత పంచమి.. ఆలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం.. 1/6

వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయంలో ఈ రోజు సరస్వతీ దేవికి అంకితం.

Aksharabhyasam: వసంత పంచమి.. ఆలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం.. 2/6

ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు.. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేసి వారి విద్యాభ్యాసం ప్రారంభిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని నమ్మకం.

Aksharabhyasam: వసంత పంచమి.. ఆలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం.. 3/6

సరస్వతీ దేవి ఆశీస్సులు ఉంటే సకల కళలతోపాటు విద్య, జ్జానం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వసం.

Aksharabhyasam: వసంత పంచమి.. ఆలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం.. 4/6

పలు దేవాలయంలో చిన్న పిల్లలతో అక్షరాభాస్యం చేయించేందుకు పోటెత్తిన భక్తులు.

Aksharabhyasam: వసంత పంచమి.. ఆలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం.. 5/6

కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్న తల్లిదండ్రులు.

Aksharabhyasam: వసంత పంచమి.. ఆలయాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం.. 6/6

కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్ సప్తగిరి కాలనిలో శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో అక్షర అభ్యాసం చేయిస్తున్న తల్లి దండ్రులు.

Updated at - Feb 03 , 2025 | 05:12 PM