యాదగిరిగుట్ట ఆలయంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహస్వామి

ABN, Publish Date - Jan 10 , 2025 | 12:05 PM

ముక్కోటి ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబైంది.

యాదగిరిగుట్ట ఆలయంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహస్వామి 1/7

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రధానాలయ ఉత్తర ద్వారం నుండి గరుడ వాహనం పై భక్తులకు దర్శనమిచిన లక్ష్మీ నరసింహస్వామి

యాదగిరిగుట్ట ఆలయంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహస్వామి 2/7

ముక్కోటి ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబైంది.

యాదగిరిగుట్ట ఆలయంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహస్వామి 3/7

వివిధ పుష్పాలతో గర్భాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు.

యాదగిరిగుట్ట ఆలయంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహస్వామి 4/7

ప్రత్యేకంగా టైట్స్తో గ్యాలరీలు, కుర్చీలు ఏర్పాటు చేయగా. గోపుర ద్వారం అంచులు, వేదికను ఎరుపు వర్గం వస్త్రం, తిరువీది రెడ్ కార్పెట్ ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు.

యాదగిరిగుట్ట ఆలయంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహస్వామి 5/7

స్వామివారి శంఖు, చక్ర, నామాలు ధర్మకోల్ సహాయంతో వాటిపై గులాబీ, తెల్ల, పనుపు చామంతి పూలను అతికించి అందంగా తీర్చిదిద్దారు.

యాదగిరిగుట్ట ఆలయంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహస్వామి 6/7

స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం తరలివచ్చే భక్తుల కోసం వేర్వేరుగా ప్రత్యేక గ్యాలరీలు సివిల్ అదికారులు ఏర్పాటు చేశారు.

యాదగిరిగుట్ట ఆలయంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహస్వామి 7/7

ముక్కోటి ఏకాదశి సందర్భంగా సుమారు 10వేల భక్తులు తరలివచ్చే అంచనాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated at - Jan 10 , 2025 | 12:14 PM