Telangana Liquor Shops: భారీగా తగ్గిన మద్యం దుకాణాల దరఖాస్తులు..

ABN, Publish Date - Oct 17 , 2025 | 03:06 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ దరఖాస్తుల స్వీకరణకు రేపు.. అంటే శనివారం (అక్టోబర్ 18వ తేదీ) చివరి రోజు. శుక్రవారం వరకు కేవలం 25 వేల మద్యం దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Telangana Liquor Shops: భారీగా తగ్గిన మద్యం దుకాణాల దరఖాస్తులు.. 1/4

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ దరఖాస్తుల స్వీకరణకు రేపు.. అంటే శనివారం (అక్టోబర్ 18వ తేదీ) చివరి రోజు. శుక్రవారం వరకు కేవలం 25 వేల మద్యం దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Telangana Liquor Shops: భారీగా తగ్గిన మద్యం దుకాణాల దరఖాస్తులు.. 2/4

బుధవారం వరకు 9,600 దరఖాస్తులు రాగా.. గురువారం ఒక్క రోజే 10 వేల దరఖాస్తులు వచ్చాయని వారు వివరించారు. శనివారం చివరి రోజు కావడంతో.. అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వస్తాయా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Telangana Liquor Shops: భారీగా తగ్గిన మద్యం దుకాణాల దరఖాస్తులు.. 3/4

మరో వైపు రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం, బిజినెస్ తగ్గిపోవడం తదితర కారణాలతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి.. పోటీ లేకుండా దరఖాస్తులు వేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

Telangana Liquor Shops: భారీగా తగ్గిన మద్యం దుకాణాల దరఖాస్తులు.. 4/4

గతేడాది మద్యం దుకాణాల కోసం 1.31 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్యకు చేరుకుంటామా అని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated at - Oct 17 , 2025 | 03:08 PM