రాజ్‌భవన్‌‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు.. పాల్గొన్న మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత

ABN, Publish Date - Jun 03 , 2025 | 06:46 AM

మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత సువాంగ్ శ్రీతో పాటు ఇతర కేటగిరీల విజేతలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో జూన్2వ తేదీన తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. 72వ మిస్ వరల్డ్ పోటీల విజేతలను గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీల విజేతలు మాట్లాడారు.

రాజ్‌భవన్‌‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు.. పాల్గొన్న మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత 1/6

మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత సువాంగ్ శ్రీతో పాటు ఇతర కేటగిరీల విజేతలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో జూన్ 2వ తేదీన తేనీటి విందు ఇచ్చారు.

రాజ్‌భవన్‌‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు.. పాల్గొన్న మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత 2/6

ఈ విందుకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

రాజ్‌భవన్‌‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు.. పాల్గొన్న మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత 3/6

72వ మిస్ వరల్డ్ పోటీల విజేతలను గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి సత్కరించారు.

రాజ్‌భవన్‌‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు.. పాల్గొన్న మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత 4/6

ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీల విజేతలు మాట్లాడారు.

రాజ్‌భవన్‌‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు.. పాల్గొన్న మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత 5/6

తెలంగాణ సాంస్కృతిక వైభవం తమను ఎంతో ఆకట్టుకుందని, తెలంగాణను చిరస్థాయిగా గుర్తుంచుకుంటామని మిస్ వరల్డ్ పోటీల విజేతలు వ్యాఖ్యానించారు.

రాజ్‌భవన్‌‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు.. పాల్గొన్న మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత 6/6

ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Updated at - Jun 03 , 2025 | 06:58 AM