CM Revanth Reddy: 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుంది..

ABN, Publish Date - Nov 24 , 2025 | 09:01 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

 CM Revanth Reddy: 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుంది.. 1/6

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

 CM Revanth Reddy: 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుంది.. 2/6

త్వరలోనే కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుందన్నారు. మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రారంభంకానున్నాయన్నారు.

 CM Revanth Reddy: 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుంది.. 3/6

ప్రతి పేద తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

 CM Revanth Reddy: 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుంది.. 4/6

ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే.. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి ఉంటుందని పేర్కొన్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు.

 CM Revanth Reddy: 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుంది.. 5/6

తమ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.

 CM Revanth Reddy: 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుంది.. 6/6

అదానీ, అంబానీలతో పోటి పడేలా సోలార్ ప్లాంట్స్ నిర్వహణను మహిళలకు అప్పగించామని వివరించారు.

Updated at - Nov 24 , 2025 | 09:01 PM