ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
ABN, Publish Date - Feb 17 , 2025 | 02:30 PM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించేలా అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఉత్తరం, దక్షిణం వైపున జి+3 అంతస్తులతో ఐకానిక్ స్టేషన్ భవనాలను నిర్మిస్తున్నారు.

ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణాలు

ఉత్తరం, దక్షిణం వైపున జి+3 అంతస్తులతో ఐకానిక్ స్టేషన్ భవనాలు

స్టేషన్‌కు ఇరువైలా రెండు ట్రావెలేటర్లతో పాటు రెండు నడక మార్గాలు, 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు

సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రోస్టేషన్‌ను స్కైవేతో అనుసంధానం
Updated at - Feb 17 , 2025 | 02:30 PM