సికింద్రాబాద్ న్యూ రైల్వే స్టేషన్ ఇలా ఉంటుందా.. AI ఫొటోస్

ABN, Publish Date - Feb 17 , 2025 | 12:26 PM

హైదరాబాద్ లోని ఐకానిక్ కట్టడాలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌ను రైల్వే అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. 1952లో కట్టిన ప్రధాన బిల్డింగ్‌ లను అధికారులు నేలమట్టం చేశారు.

Updated at - Feb 17 , 2025 | 12:47 PM