Secunderabad: ఘనంగా స్కూల్ విద్యార్థుల బతుకమ్మ సంబరాలు..
ABN, Publish Date - Sep 20 , 2025 | 04:25 PM
సికింద్రాబాద్‌లో స్కూల్ విద్యార్థులు ఘనంగా బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేసుకున్నారు. పూలతో బతుకమ్మను అందంగా అలంకరించి, ఆటపాటలతో సందడి చేశారు.
1/6
సికింద్రాబాద్‌లో ఘనంగా స్కూల్ విద్యార్థుల బతుకమ్మ సంబరాలు..
2/6
రకరకాల పూలతో బతుకమ్మను అందంగా అలంకరించిన విద్యార్థులు
3/6
ఆటపాటలతో సందడి చేసిన బాలికలు
4/6
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు
5/6
బతుకమ్మ ముందు డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
6/6
బతుకమ్మ సంబరాల్లో ఆడిపాడిన ఎన్సీసీ విద్యార్థులు
Updated at - Sep 20 , 2025 | 04:33 PM