ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు

ABN, Publish Date - May 19 , 2025 | 03:55 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్దనున్న సరస్వతి నదీ పుష్కరాలు జరుగుతోన్నాయి. ఈ పుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మే 15న ప్రారంభమైన ఈ పుష్కరాలు.. మే 26వ తేదీతో ముగియనున్నాయి.

ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు 1/11

జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరంలో సరస్వతి పురష్కరాలు జరుగుతోన్నాయి. ఈ పుష్కరాలకు హాజరైన భక్తులు సరస్వతి నదిలో పుణ్యస్నానమాచరిస్తున్నారు.

ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు 2/11

నదిలో పుణ్య స్నానమాచరిస్తున్న భక్తులు. నది ఒడ్డుకు వచ్చి.. నమస్కరిస్తున్న యువతి

ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు 3/11

నదిలో స్నానం చేస్తున్న యువతులు

ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు 4/11

నదిలో సెల్ఫీ తీసుకుంటున్న యువతి

ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు 5/11

నది స్నానమాచరించి.. స్వామికి నమస్కరిస్తున్న యువతులు

ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు 6/11

పుష్కరాలకు వచ్చి.. తిరిగి వెళ్తున్న భక్తులు

ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు 7/11

సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మహిళలు

ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు 8/11

నదిలో స్నానమాచరిస్తున్న భక్తులు

ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు 9/11

నదిలో స్నానమాచరిస్తున్న భక్తులు

ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు 10/11

నదిలో స్నానమాచరించి.. ప్రత్యేక పూజలు చేస్తున్న రాజకీయ నాయకులు

ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు 11/11

సరస్వతి నదిలో స్నానమాచరించి.. నమస్కరిస్తున్న భక్తులు

Updated at - May 19 , 2025 | 03:55 PM