కాళేశ్వరంలో 9వ రోజు సరస్వతి పుష్కరాలు

ABN, Publish Date - May 23 , 2025 | 12:27 PM

Saraswati Pushkaralu 2025: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో వారు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా ఈ పుష్కరాలకు వస్తున్నారు. మే 15వ తేదీన ప్రారంభమైన ఈ పుష్కరాలు.. మే 26వ తేదీతో ముగియనున్నాయి.

కాళేశ్వరంలో 9వ రోజు సరస్వతి పుష్కరాలు 1/7

సరస్వతి పుష్కరాలు శుక్రవారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. పుణ్య స్నానం ఆచరించేందుకు భక్తులు భారీగా కాళేశ్వరం తరలి వస్తున్నారు. సరస్వతి నదిలో పుణ్య స్నానమాచరిస్తున్న భక్తులు

కాళేశ్వరంలో 9వ రోజు సరస్వతి పుష్కరాలు 2/7

నదిలో పుణ్య స్నానమాచరించి.. నదికి నమస్కరిస్తున్న యువతి

కాళేశ్వరంలో 9వ రోజు సరస్వతి పుష్కరాలు 3/7

నదిలో పుణ్యస్నానమాచరించి.. నదికి నమస్కరిస్తున్న యువతులు

కాళేశ్వరంలో 9వ రోజు సరస్వతి పుష్కరాలు 4/7

నదిలో యువతికి చెంబుతో తలస్నానం చేయిస్తున్న మహిళ

కాళేశ్వరంలో 9వ రోజు సరస్వతి పుష్కరాలు 5/7

నదిలో స్నానమాచరించి... సూర్యభగవానుడికి నమస్కరిస్తున్న యువతి.

కాళేశ్వరంలో 9వ రోజు సరస్వతి పుష్కరాలు 6/7

నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహం

కాళేశ్వరంలో 9వ రోజు సరస్వతి పుష్కరాలు 7/7

నదీ పుష్కర స్నానం ఆచరించిన అనంతరం కాళేశ్వరుని దర్శనం కోసం వెళ్తున్న భక్తులు

Updated at - May 23 , 2025 | 12:31 PM