Rythu Nestham Awards 2025:రైతు నేస్తం పురస్కారాలు ప్రధానం చేసిన మాజీ ఉపరాష్ట్రపతి

ABN, Publish Date - Oct 26 , 2025 | 07:24 PM

రంగారెడ్డి జిల్లా ముచింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో రైతు నేస్తం పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యవసాయ రంగాల్లో రాణిస్తున్న వారికి రైతు నేస్తం పురస్కారాలు అందజేశారు.

Updated at - Oct 26 , 2025 | 07:24 PM