రోడ్డు భద్రతా మాసోత్సవాలు..
ABN, Publish Date - Jan 31 , 2025 | 12:36 PM
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని భూపాలపల్లి జిల్లా రవాణా, పోలీస్ శాఖ అధికారులు సూచించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు.

ఈ సందర్భంగా మంజూరు నగర్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకూ రవాణా, పోలీస్ శాఖ సంయుక్తంగా బైకు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మతో పాటూ ఎస్పీ కిరణ్ కారే ఆర్డీఏ సందని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ, రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని భూపాలపల్లి జిల్లా రవాణా, పోలీస్ శాఖ అధికారులు సూచించారు.
Updated at - Jan 31 , 2025 | 12:36 PM