SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగవంతం

ABN, Publish Date - Mar 06 , 2025 | 12:40 PM

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలను ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, కలెక్టర్‌ సంతోష్‌ సమీక్ష నిర్వహించారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డీజీపీ నాగిరెడ్డి, టీఎస్‌ఎస్పీ డీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌అలీ పర్యవేక్షించారు.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగవంతం 1/7

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగవంతం 2/7

రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలను ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, కలెక్టర్‌ సంతోష్‌ సమీక్ష నిర్వహించారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డీజీపీ నాగిరెడ్డి, టీఎస్‌ఎస్పీ డీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌అలీ పర్యవేక్షించారు.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగవంతం 3/7

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగి.. 12 రోజులవుతున్నా కార్మికుల ఆచూకీ లభించడం లేదు. కార్మికుల జాడ కనుగొనేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగవంతం 4/7

టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ తొలగింపు ప్రక్రియ పూర్తి కాలేదు. అధికంగా వస్తున్న ఊట నీరు, ఊడి పడుతున్న మట్టి దిబ్బల కారణంగా సిబ్బంది ముందుకు వెళ్లలేని పరిస్థితులున్నాయి.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగవంతం 5/7

ప్రమాదం జరిగి 12 రోజులు అవుతున్న నేపథ్యంలో కార్మికుల సురక్షితంగా ఉన్నారా..లేదా.. అనే అంశంలో ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. మరోవైపు.. ఢిల్లీ నుంచి వచ్చిన సిస్మాలజీ విభాగానికి చెందిన నిపుణులు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పరిశీలించారు.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగవంతం 6/7

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగవంతం 7/7

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద అందుబాటులో ఉన్న అంబులెన్స్‌లు

Updated at - Mar 06 , 2025 | 12:40 PM