Ram Charan Met Narendra Modi: ప్రధాని మోదీతో హీరో రామ్ చరణ్ సమావేశం

ABN, Publish Date - Oct 11 , 2025 | 09:52 PM

ప్రధాని మోదీతో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ శనివారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. రామ్ చరణ్ వెంట ఉపాసనతోపాటు ఆమె తండ్రి అనిల్ కామినేని ఉన్నారు.

Ram Charan Met Narendra Modi: ప్రధాని మోదీతో హీరో రామ్ చరణ్ సమావేశం 1/4

ప్రధాని మోదీతో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సమావేశమయ్యారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీని రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రామ్ చరణ్ వెంట ఉపాసనతోపాటు ఆమె తండ్రి అనిల్ కామినేని ఉన్నారు.

Ram Charan Met Narendra Modi: ప్రధాని మోదీతో హీరో రామ్ చరణ్ సమావేశం 2/4

ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు హీరో రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ ఏపీఎల్ రేపటితో అంటే అక్టోబర్ 12వ తేదీ ఆదివారంతో ముగియనుంది.

Ram Charan Met Narendra Modi: ప్రధాని మోదీతో హీరో రామ్ చరణ్ సమావేశం 3/4

ప్రపంచంలోనే తొలి ప్రొఫెషనల్ ఆర్చరీ లీగ్‌గా ఏపీఎల్‌కు పేరుంది. ఈ ఏపీఎల్ గ్రాండ్ ఫినాలే.. రేపు అంటే ఆదివారం జరగనుంది.

Ram Charan Met Narendra Modi: ప్రధాని మోదీతో హీరో రామ్ చరణ్ సమావేశం 4/4

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో రామ్ చరణ్, ఉపాసన, అనిల్ కామినేని కలిశారు. ఈ సందర్భంగా ఏపీఎల్‌కు సంబంధించిన వివరాలను ప్రధాని మోదీకి వారు వివరించారు. అందుకు సంబంధించిన వివరాలను హీరో రామ్ చరణ్ తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నారు.

Updated at - Oct 11 , 2025 | 09:56 PM