బడ్జెట్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ నిరసన
ABN, Publish Date - Feb 03 , 2025 | 03:49 PM
దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ ఊసే లేదని ఎమ్మెల్యే గండ్ర మండిపడ్డారు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ ధర్నాకు దిగింది.

భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా అధ్యక్షుడు ఐతే ప్రకాష్, గాజర్ల అశోక్‌తో పాటు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

రాష్ట్రం నుంచి రూ.26 వేల కోట్ల పన్ను కడుతున్నా కేంద్రం కపట ప్రేమ చూపిస్తోందని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే

తెలంగాణకు నిధులు కేటాయించడంలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ ఎమ్మెల్యే ఆగ్రహం

దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ ఊసే లేదని ఎమ్మెల్యే గండ్ర మండిపడ్డారు
Updated at - Feb 03 , 2025 | 03:50 PM