Jubilee Hills By-Election: ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ హవా

ABN, Publish Date - Nov 14 , 2025 | 11:57 AM

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. ప్రత్యర్థి బీఆర్ఎస్ఐపై భారీ ఆధిక్యంతో కాంగ్రెస్ దూసుకుపోతోంది.

Updated at - Nov 14 , 2025 | 11:57 AM