హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్
ABN, Publish Date - May 06 , 2025 | 06:45 PM
మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగనున్న సంగతి తెల్సిందే. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన అందాల భామలు హైదరాబాద్ చేరుకున్నారు.
1/5
హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి
2/5
పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన భామలకు హోటల్ ట్రైడెంట్ ఆతిధ్యం ఇస్తోంది
3/5
ఈ భామల్లో (ఎడమ నుండి కుడి వైపుకు) మిస్ బ్రెజిల్, మిస్ ఐర్లాండ్, మిస్ కెనడా, మిస్ నమీబియా, మిస్ పోర్చుగల్, మిస్ ఘనా ఉన్నారు
4/5
మిస్ వరల్డ్ పోటీలు మే 7వ తేదీన ప్రారంభమయ్యి జూన్ 2వ తేదీతో ముగియనున్నాయి
5/5
ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి అందాల భామలు పాల్గొనున్నారు
Updated at - May 06 , 2025 | 07:09 PM