టి హబ్‌ని సందర్శించిన మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్

ABN, Publish Date - May 20 , 2025 | 07:50 PM

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు సుందరీమణులు తరలి వచ్చారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వారు పర్యటిస్తున్నారు. అందులోభాగంగా మంగళవారం టీ హబ్‌ను మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించారు. వీరికి ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు.. వస్తున్న నేపథ్యంలో టి హబ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated at - May 20 , 2025 | 07:52 PM