Pragya Ayyagari:హైదరాబాద్‌లో ప్రజ్ఞా అయ్యగారి సందడి
ABN, Publish Date - Nov 27 , 2025 | 09:48 AM
మిస్ సుప్రానేషనల్ ఆసియా 2023 విజేత ప్రజ్ఞా అయ్యగారి హైదరాబాద్‌లో బుధవారం నాడు సందడి చేశారు. సిటీలో పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. లులు మాల్‌లోని హైపర్ మార్కెట్‌లో బ్యూటీ ఫెస్ట్-2025 ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా అయ్యగారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో ఫొటోలు దిగడానికి యువత ఉత్సాహం చూపించారు. హైదరాబాద్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.
1/5
మిస్ సుప్రానేషనల్ ఆసియా 2023 విజేత ప్రజ్ఞా అయ్యగారి హైదరాబాద్‌లో బుధవారం నాడు సందడి చేశారు.
2/5
నగరంలో పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.
3/5
లులు మాల్‌లోని హైపర్ మార్కెట్‌లో బ్యూటీ ఫెస్ట్-2025 ఘనంగా ప్రారంభమైంది.
4/5
లులు మాల్‌లోని హైపర్ మార్కెట్‌లో బ్యూటీ ఫెస్ట్-2025 ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా అయ్యగారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
5/5
హైదరాబాద్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు ప్రజ్ఞా అయ్యగారి.
Updated at - Nov 27 , 2025 | 09:50 AM